- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం లోని స్థానిక ఏంఎ రహీం నివాసం లో పవిత్ర రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ బిర్లా అయిల్య ముఖ్య అతిగా పాల్గోన్ని ఇఫ్తార్ ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఇక్బాల్ చౌదరి ఖాజా బషీర్ ఉద్దీన్ అభిద్ అలీ పాల్గోన్నారు.
- Advertisement -



