Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్ ను సన్మానించిన ప్రభుత్వ విప్ 

ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్ ను సన్మానించిన ప్రభుత్వ విప్ 

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం
మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బొమ్మలరామారం మండలంలోని మైలారం గ్రామ నూతన ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్ ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామాలలోని పేద ప్రజల అభివృద్ధిని విస్మరించిందని,కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లను  అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఏనుగు కొండల్ రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మాదిరెడ్డి ముకుందా రెడ్డి,నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు శ్యామల్ రెడ్డి, బండ వెంకటేష్,మల్లేష్,సుదర్శన్ గౌడ్, నరేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -