Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.!

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల, వళ్లెంకుంట గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఆమె తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad