Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా క్యామ మల్లేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా క్యామ మల్లేష్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్ జన్మదిన వేడుకలు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుక్కాపూర్ సర్పంచ్ జనగాం పాండు, జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్  ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీస్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా  కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. 

వారు మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో క్యామా మల్లేష్ అన్నగారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా చురుంగా తిరుగుతూ ప్రజల మధ్యనే ఉంటున్న నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి క్యామా మల్లేశం అన్నగారు రాబోయ్ రోజులో మంచి పదవులో ఉండాలని భగవంతుడినీ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సందేల సుధాకర్,   యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్,  మాజీ సర్పంచ్ బొమ్మరపు సురేష్ కoచనపల్లి నర్సింగ్ రావు, ఉపసర్పంచ్ రాసాల లింగ స్వామి యాదవ్,  జనగాం మహేష్,  పాశం మహేష్, అహ్మద్, యాకుబ్, పొట్ట సైదులు, సాయి యాదవ్,  కిరణ్  లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -