Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు 

ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో దుస్తులను ధరించి సంబరాలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో ఉట్లను కొట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad