- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఆన్ సాన్ పల్లి గ్రామంలోని ఎస్సికాలనిలో రూ.5 లక్షల సిఆర్ఆర్ నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్, మాజీ ఎంపిపి, మంథని మార్కెట్ డైరెక్టర్ దూలం సులోచన ప్రారంభించారు. అడుగగానే నిధులు మంజూరు చేసినందుకు మంత్రి శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -