- Advertisement -
జీఎస్టీ లేనివి..
- అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్‌లకు జీఎస్టీ నుంచి మినహాయింపు
- వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగింపు
- 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12శాతం నుంచి 0కి తగ్గింపు
- మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిళ్లు, షార్ప్‌నర్స్, నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్ (గతంలో 12 జీఎస్టీ శాతం ఉండేది)
ఎరైజర్స్ (గతంలో 5 శాతం జీఎస్టీ ఉండేది) - 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి..
- ఏసీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
- సిమెంట్‌పై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు
- 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీ 28శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
- త్రీ వీలర్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి..
- మానిటర్స్, ప్రొజెక్టర్‌లపై 28 నుంచి 18 శాతానికి
- డిష్ వాషింగ్ మెషీన్స్‌పై 28 శాతం నుంచి 18 శాతానికి
5 శాతం జీఎస్టీలోకి వచ్చేవి - హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రెష్‌లు, షేవింగ్ క్రీమ్‌లపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- బటర్, నెయ్యి, చీజ్, డెయిరీ పదార్థాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- ప్రీ ప్యాక్‌డ్ నమ్‌కీన్స్, భుజియా, మిక్చర్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- ఫీడింగ్ బాటిల్స్, చిన్న పిల్లలకు వాడే నాప్కిన్లు, క్లినికల్ డైపర్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- ట్రాక్టర్‌లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- స్పెసిపైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రింట్స్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
- బిందు సేద్య పరికరాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
వీటికి 40 శాతం జీఎస్టీ - 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లు
- 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు
- పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు
- ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కాహాలిక్ బ్రేవరేజెస్‌లు
- Advertisement -