బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్
నవతెలంగాణ- నెల్లికుదురు
దేశ ప్రజలకు దీపావళి కానుకగా నిత్యవసర వస్తువుల మీద ఆరోగ్యం విద్యారంగం వ్యవసాయ రంగం ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రికల్ వస్తువుల మీద మొదలుగు వస్తువుల మీద జిఎస్టి ప్రధాని మోడీ తగ్గించడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండి ముస్తఫా, రాస యాకిరెడ్డి, జాటోత్ యుగంధర్ , కుక్కల ఐలయ్య, పెరుమండ్ల శివ సాయి గౌడ్, సలుగు ప్రవీణ్ కుమార్, గుగులోత్ సుధాకర్, జిలకర యాకన్న, తోట సురేష్, నిమ్మకంటి యాకన్న, జలక యాకన్న గోపగాని శీను, కనుకుంట్ల శ్రీకాంత్, తాళ్లపల్లి సాగర్, పాల్గొన్నారు.
నిత్యవసర, వ్యవసాయ రంగంపై జిఎస్టి తగ్గించడం పట్ల హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES