Friday, December 19, 2025
E-PAPER
Homeజిల్లాలుగుండ్లోరిగూడెం ఉపసర్పంచి ఏకగ్రీవం

గుండ్లోరిగూడెం ఉపసర్పంచి ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ మునుగోడు
మునుగోడు మండలం గుండ్లోరి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రెండో వార్డు సభ్యురాలుగా గడగోటి రమణమ్మ రాంబాబు లకు ఘనవిజయం సాధించి శుక్రవారం నిర్వహించిన గ్రామ ఉపసర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు గ్రామ సర్పంచ్ జంగిలి సుజాత సాంబయ్యతో కలిసి అవకాశాన్ని కల్పించిన వార్డు సభ్యులకు , గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతనంగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన గడగోటి రమణమ్మ రాంబాబు లను సర్పంచ్ ఎన్నికల అధికారులు ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -