Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్రివేణి సంగమ తీరంలో ఘనంగా గురుపౌర్ణమి

త్రివేణి సంగమ తీరంలో ఘనంగా గురుపౌర్ణమి

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్  : రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం తీరంలో నిన్న సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ఘనంగా గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భక్త బృందం పాల్గొనగా, శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీతారాం త్యాగి మహారాజ్ భక్త బృదం అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -