Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.!

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : గురువారం గురు పౌర్ణమి సందర్భంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో శ్రీ సాయిబాబా, పెద్దతూండ్లలోని శ్రీహమత్ రాజరాజేశ్వరి ఆలయాల్లో ఆర్షకులు, ఆలయ నిర్వాహకులు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకం, సహస్ర నామ అర్చన, మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ, నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆలయాల క్షేత్రంలో ప్రత్యేక భజనలతోపాటు అన్నదానం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -