- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్: ప్రజల సమస్యల కొరకు పరితపించి శోధించి క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే నవ తెలంగాణ పత్రిక 10 వసంతాల కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నవ తెలంగాణ పత్రిక యాజమాన్యానికి , పత్రికా విలేకరులకు పావుడే బస్వంత్ ( శ్రీను) హృదయపూర్వక శుభాకాంక్షలు
- Advertisement -