- Advertisement -
- – కాంగ్రెస్ పార్టీ కొండంపేట గ్రామశాఖ అధ్యక్షుడు
- నవతెలంగాణ – మల్హర్ రావు
- ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమ స్యల పరిష్కారానికి వారధిగా నిలుస్తున్న ‘నవతెలం గాణ దినపత్రిక’. ప్రతిరోజు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెలకొన్న సమస్యలను సేకరించి ప్రచురించడమే కాకుండా సమస్యల పరిష్కారమయ్యేంతవరకు దానిపై దృష్టిసారిస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దినపత్రిక ‘నవతెలంగాణ’ దినపత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం, పనిచేస్తున్న సిబ్బందికి కుటుంబ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -