- Advertisement -
నవతెలంగాణ – అశ్వరావుపేట
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ప్రజల పత్రిక నవతెలంగాణ కు దశాబ్ది వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అన్ని వర్గాలను ఐక్య పరుస్తూ సమ సమాజ నిర్మాణానికి అవిరళ కృషి చేస్తున్న నవతెలంగాణ యాజమాన్యానికి అభినందనలు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, అశ్వారావుపేట.
- Advertisement -