- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నవతెలంగాణ పత్రిక నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అందజేసే విధంగా పత్రికల్లో నిత్యం ప్రజల సమస్యలను తీర్చే విధంగా వార్తా కథనాలను రాస్తోంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నవతెలంగాణ పత్రికా లోకం నిలబడుతుంది. ఈ సందర్భంగా నవతెలంగాణ పత్రిక యాజమాన్యానికి, పాఠకులకు,10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -