- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేఛ్చ, సమానత్వం, సౌబ్రాహ్తృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించడినది అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



