నవతెలంగాణ – తుంగతుర్తి
దీపావళి పండుగను పురస్కరించుకొని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా……చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా…..దుష్ట శక్తులపై…. దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతీ ఇంటా ఆనందాలను, సిరులను కురిపించాలని కిషోర్ కుమార్ ఆకాంక్షించారు.
నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని,ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని అభిలషించారు. మనలోనీ అజ్ఞానాందకారాన్ని తొలగించి,జ్ఞాన దీపాలు వెలిగించేదే దీపావళి…..ఈ దీపావళి పర్వదినాన ఆధనలక్ష్మి, ధాన్యలక్ష్మిలతో మన తుంగతుర్తి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండగ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ….. మీ కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే డా.గాదరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES