బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలలోని వివిధ గ్రామాల ప్రజలకు ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని స్నేహితులకు ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే అక్కడ కు వచ్చి ఆ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు అందరం కలిసి ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసుకుందామని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు ఏ గ్రామానికి అయినా ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతానని ఈ సందర్భంగా తెలిపారు.
మండల ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES