Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

- Advertisement -

మంత్రి కొండా సురేఖ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అటవీ అధికారులకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆమె జూనియర్‌ అటవీ అధికారుల సంఘం వార్షిక క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. అనతరం న్యూ ఇయర్‌ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షులు నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు సాంబు నాయక్‌, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.శ్రీనివాస్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సుకన్య, కోశాధికారి కోటేశ్వర రావు తదితరులు మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -