- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
రాఖీ పండుగ సందర్భంగానాగార్జున సాగర్ నియోజకవర్గ అక్క చెల్లెమ్మలందరికి రాఖీ పౌర్ణమి సందర్బంగా బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం లో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు,ప్రతి ఒక్క పాపకు, మహిళకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్బంగా రక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
- Advertisement -