Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ప్రశంసా పత్రాన్ని అందుకున్న హెడ్ కానిస్టేబుల్..   

ప్రశంసా పత్రాన్ని అందుకున్న హెడ్ కానిస్టేబుల్..   

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్, బాసర మండలానికి ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ రూపావత్ దేవిచంద్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉద్యోగ సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ అభిలాష అభినవ్, తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎస్పీ జానకి షర్మిల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కు పోలిస్ సిబ్బంది, నాయకులు, జర్నలిస్టు లు తదితరులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad