- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్‌లో కీలక విచారణ చేపట్టనున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై దాఖలైన రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. ఈ విచారణ నేటితో ముగియనుంది, దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. స్పీకర్ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొని ఉంది.
- Advertisement -



