- Advertisement -
నవతెలంగాణ పెద్దకొడప్ గల్
మండలం కేంద్రం పాటు పలు గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలకు మండలంలో రైతులు పంటలు నష్టపోయాయి. మళ్లీ గురువారం వర్షం కురవడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటలు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -