Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు భారీ వర్షాలు..స్కూళ్లు, కాలేజీలకు సెలవు

నేడు భారీ వర్షాలు..స్కూళ్లు, కాలేజీలకు సెలవు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘దిత్వా’ ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. కోనసీమ, ప‌శ్చిమాగోద‌వరి., కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, క‌డ‌ప‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పుగోద‌వరి., ఏలూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోనూ మోస్తరు వానలకు అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, క‌డ‌ప‌, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -