- Advertisement -
కార్యక్రమాన్నీ విజయవంతం చెయాలి..
నవతెలంగాణ – మల్హర్ రావు
హలో..మాల చలో పెద్దపల్లి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని మాల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కొయ్యుర్ రాష్ట్ర కార్యదర్శి దేవి భూమయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామికి మాల సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. మాల మహాసభకు మాలలతోపాటు వివిధ దళిత సంఘాలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల శంకర్,శ్రీకాంత్,లక్ష్మణ్ సమ్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -