Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుయూజీ, పీజీ నూతన విద్యార్థులకు హెల్ప్ డిస్క్ ఏర్పాటు..

యూజీ, పీజీ నూతన విద్యార్థులకు హెల్ప్ డిస్క్ ఏర్పాటు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో నూతనంగా యూజి& పి జీ  ద్వారా ప్రవేశాలు జరుగుతున్న ప్రక్రియలో బాగంగా విద్యార్ధులు కొరకు ఎన్ ఎస్ యూ ఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అద్వర్యంలో హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు అడ్మిషన్ విషయములో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు చౌదపల్లి మహేష్, ఉపాధ్యక్షుడు గూడూరి అరుణ్ తేజ, జనార్ధన్ కార్యదర్శి అనీల్,ఇలియాస్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad