Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు చేయూత.!

మృతుల కుటుంబాలకు చేయూత.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చెందిన విజయగిరి వెంకటి, మంతెన చిన్నక్క, డేగరి సమ్మయ్య తదితర బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య ఆధ్వర్యంలో సోమవారం పరామర్శించారు. అనంతరం వారికి 50 కిలోల సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు. ఈ క్రమంలో మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీరాజు, మద్దెల రాజకుమార్, మంతెన సంపత్, గుర్రం అరవింద్, మంతెన సుమన్, తొగరి శంకర్, బాపు, గుర్రం సారయ్య, విజయగిరి సమ్మయ్య, సూరం శంకర్, పేట పోచయ్య, గుర్రం నాగేష్, దేవేందర్, మల్లేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -