Monday, December 8, 2025
E-PAPER
Homeకరీంనగర్వృద్ధాశ్రమానికి చేయూత 

వృద్ధాశ్రమానికి చేయూత 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : యువపారిశ్రామిక వేత్త,మంథని నియోజకవర్గ కల్వచర్ల వాస్తవ్యులు బీజేపీ సీనియర్ నాయకులు రేండ్ల సనత్ కుమార్  జన్మదినము సందర్భంగా వీర్లపల్లి గ్రామంలో ఈశ్వర కృప వృద్దాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడంతో పాటు 50కిలోల బియ్యాన్ని వృద్ధాశ్రమానికి అందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామగిరి మండల మాజీ ప్రధాన కార్యదర్శి బండి రంజిత్ కుమార్, 8వ కాలనీ మండల అధ్యక్షులు ఆకుల శశి కుమార్, నాయకులు మూకిరి రాజు,ఆకుల కుమార్ గౌడ్,ఐలవేని అనిల్ కుమార్,మండ సాయి ప్రణీత్,ఈశ్వర కృప వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు మాధవరెడ్డి,వెంకటయ్య గౌడ్,గంట సత్తయ్య ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -