Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున

హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన అనుమతి లేకుండా పేరు, ఫోటో వాడకూడదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ తేజస్ కారియా దీనిపై గురువారం విచారణ చేపట్టారు. పర్సనాల్టీ రైట్స్ కోసం అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్, అనిల్ కపూర్ తదితరులు గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున కూడా అదే దారిని అనుసరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -