- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఐటిసి తన ఆశీర్వాద్ మసాలకు నటుడు నానితో కొత్త ప్రచారం కల్పిస్తోన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని గృహిణులను లక్ష్యంగా చేసుకుని ఈ క్యాంపెయిన్ కొనసాగనుందని ఐటిసి ప్రతినిధి పియూష్ మిశ్రా పేర్కొన్నారు.
- Advertisement -