Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నగరంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సందడి 

నగరంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సందడి 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
“హలో నిజామాబాద్ పీపుల్.. ఎలా ఉన్నారు”.. అంటూ సంక్రాంతి సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందూరులో సందడి చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్ లో గోయజ్ సిల్వర్ జువేలరీ ప్రారంభోత్సవానికి సంక్రాంతి సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కలిసి హాజరయ్యారు. అభిమానుల కోరిక మేరకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. దేశంలోనే లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ షో రూమ్ గోయాజ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నటి ఐశ్వర్య పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -