- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మున్సిపల్ రాయగిరి గ్రామ పరిధిలోని మాస్కుంటలో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు హాజరుకావాలని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోల్లేపల్లి కుమార్ విజ్ఞప్తి చేశారు.
- Advertisement -