Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వ సమాజ్ ప్రతినిధికి సన్మానం 

సర్వ సమాజ్ ప్రతినిధికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ పద్మశాలి సంఘం నుండి సర్వసమాజ్ ప్రతినిధిగా ఎన్నికైన కొక్కుల విద్యాసాగర్ ని ఈ.ఆర్.ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ శనివారం ఈ.ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాసాగర్  మంచి సేవా కార్యక్రమాలు,రక్త దానా శిబిరాలు నిర్వహించారు అని కొనియాడారు. పట్టణ పద్మశాలికే గాకుండా కొత్తగా ఎన్నికైన  పట్టణ సర్వసామాజ్ కు కూడా మంచి పేరు తీసుకురావాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మర్కా శరత్ చంద్రా గౌడ్, మంతెన నర్సయ్య, డిష్ రాంప్రసాద్, మేకల సురేష్, చెన్న చందు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -