- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న హనుమాన్లు స్రవంతిని గురువారం పీఆర్టీయూ నాయకులు సన్మానించినారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎమ్మెల్యే, డి ఈ ఓ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు లక్ష్మణ్ పటేల్, నరసింహారెడ్డి గద్దె గంగాధర్ ,గంగామణి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -