Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ హిందీ విద్యార్థులచే సన్మానం 

 హిందీ విద్యార్థులచే సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
హిందీ దివస్ సందర్భంగా ఆదివారం పట్టణంలో గత 12 సంవత్సరాల నుండి హిందీ కొరకై నిర్విరామంగా కృషి చేస్తున్న కేంద్ర వ్యవస్థాపకులు డీజే శాంతి, స్వాతి లను విద్యార్థులు ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా అమ్మ నాన్న  డీజే పండరినాథ్, సులోచన ల ఆశీర్వాదంతో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ  ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -