Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయుడు సురేష్ కు సన్మానం 

ఉత్తమ ఉపాధ్యాయుడు సురేష్ కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
లయన్స్ క్లబ్ హైదరాబాద్ రవీంద్రబారతి లో ఉపాధ్యాయ దినోత్సవం 7వ తేదీ ఆదివారం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా బోధన, సేవా రంగాలలో చేసిన సేవలకు టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగల్ల సురేష్ ని లయన్స్ క్లబ్ ఇండియా ప్రెసిడెంట్ బాబురావు, లక్ష్మి నారాయణ ఐఏఎస్ సన్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -