Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రమోషన్ పొందిన సిబ్బందికి సన్మానం 

ప్రమోషన్ పొందిన సిబ్బందికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రైల్వే కానిస్టేబుల్ శీనా నాయక్, కృష్ణయ్య లకు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి ఆధ్వర్యంలో వారిద్దరికీ వారి సేవలను గుర్తించి శాలువార్త సత్కరించి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad