Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానాలు 

నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానాలు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గోకుల్ తండా సర్పంచ్ గా ఎన్నికైన మోహన్ నాయక్, ఉప సర్పంచ్ మెగావత్ సంతోష్ లను చిన్న తాండవాళ్లు , రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ ను మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, గ్రామానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తండావాసులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -