Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మీదేవికాలువ నూతన సర్పంచ్ కు సన్మానం              ...

లక్ష్మీదేవికాలువ నూతన సర్పంచ్ కు సన్మానం                                                                          

- Advertisement -

నవతెలంగాణ – అడ్డగూడూరు 
మండల పరిధిలోని లక్ష్మీదేవికాలువ గ్రామ సర్పంచిగా ఎన్నికైన నూతన సర్పంచ్ వల్లంబట్ల రమాదేవి పూర్ణచంద్రరావును హైదరాబాదులోని తన నివాసంలో లక్ష్మీదేవి కాలువ గ్రామ వాసులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పడమటి అంజయ్య, దామర్ల వీరయ్య, కంచు గట్ల వీరభద్రి ,నీలగిరి అంతయ్య, బండి నరసయ్య, పరిపాటి శంకర్, గ్రామ శాఖ రజక సంఘ అధ్యక్షుడు అక్కినపల్లి నర్సయ్యా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -