- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని అమ్ ఆద్మీ పార్టీ నాయకులను మంగళవారం హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేత్రివాల్ పై అనుచిత వాక్యాలు చేసినందుకు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరుతుండగా అడ్డుకోవడం జరిగిందని నియోజకవర్గం ఇంచార్జ్ సయ్యద్ అవేశ్ అన్నారు. అరెస్టు అయినవాళ్లు జనరల్ సెక్రెటరీ మహ్మద్ రజాక్, బీసీ, ఓబిసి అధ్యక్షులు కట్టడి కృష్ణ యూత్ అధ్యక్షులు సాయి తేజ తదితరులు ఉన్నారు.
- Advertisement -