Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ కమీటీ సభ్యులు

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ కమీటీ సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని హోసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ లోని గణేష్ మండలి వద్ద శుక్రవారం నిర్వహించిన అన్న ప్రసాదం కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కె రామరావు, ఎస్ గంగారాం, నల్లవార్ సార్, డబ్ల్యూ బాలాజీ, కుశల్ సేట్, బి శ్యామ్, వినోద్ సేట్, పాలేకర్ నాగేష్ గౌడ్, తదితర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad