Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునేను మీ చెల్లిని...నా మీద కుట్రలు చేస్తున్నారని చెబితే

నేను మీ చెల్లిని…నా మీద కుట్రలు చేస్తున్నారని చెబితే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తనకు అన్యాయం జరుగుతుందని చెప్పినా కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. ‘నేను మీ చెల్లిని. పార్టీ ఆఫీసులో కూర్చొని కొందరు నా మీద కుట్రలు చేస్తున్నారని చెబితే.. ఎందుకు బాధ పడుతున్నావ్ చెల్లి అని ఫోన్ చేయవా? రక్త సంబంధం పక్కన పెట్టండి. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్సీ 103 రోజుల నుంచి ఒక్క మాట మాట్లాడారా. కేసీఆర్ బిడ్డ అయిన తనకే రెస్పాన్స్ రాలేదు. మిగతా మహిళల పరిస్థితేంటి’ అని నిలదీశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad