Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా 

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా 

- Advertisement -

సర్పంచ్ అభ్యర్థి మాద మమత సైదులు 
నవతెలంగాణ – కట్టంగూర్
సర్పంచుగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మండలంలోని ఇస్మాయిల్ పల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాద మమతసైదులు అన్నారు. శుక్రవారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను తమ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిగిల్ల ఆంజనేయులు, నాయకులు మాద సైదులు, మేడబోయిన సైదులు, పెంజర్ల నరేందర్, పెంజర్ల సైదులు, పులిగిల్ల ఎల్లేష్, ఆమనగంటి అజయ్ కుమార్ రెడ్డి, మాద వెంకన్న, అశోక్, రవి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -