Thursday, October 30, 2025
E-PAPER
Homeమానవిట్యాన్‌ పోవాలంటే…

ట్యాన్‌ పోవాలంటే…

- Advertisement -

ట్యాన్‌ తొలగి ముఖారవిందం ద్విగుణీకతం కావాలా? సహజసిద్దమైన నిగారింపుతో మెరిసిపోవాలా? అయితే, తేనెతో వీటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
పెరుగుతో : రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టేబుల్‌ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత కడగాలి.
పసుపులో కలిపి : టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ రెండు ప్యాక్‌లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మదువుగా మారుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -