Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అపార్ట్మెంట్ లో... జై జై గణేష...

అపార్ట్మెంట్ లో… జై జై గణేష…

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  : వారందరికీ ఒక గ్రామం కాదు . .ఒక మండలం కాదు.. ఉద్యోగ, వ్యాపార రిత్య స్థిరపడి ఒక కుటుంబంల కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు దూరమవుతున్న ఈ రోజుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శ్రీ వినాయక అపార్ట్మెంట్ వాసులు. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్నదానం సైతం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad