Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంధకారంలో ఆన్ సాన్ పల్లి తండా

అంధకారంలో ఆన్ సాన్ పల్లి తండా

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తండా విధి ద్విపాలు వెలగకపోవడంతో రాత్రవేలలో అంధకారంగా మారుతుందని తండా వాసులు వాపోతున్నారు. స్థానిక పాలకవర్గానికి, పంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.ఈ సంఘటనపై నవ తెలంగాణ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా విధి ద్విపాలు వేలగడం లేదని తన దృష్టికి వచ్చిందని సర్పంచ్ తో మాట్లాడి  త్వరలో విధి ద్విపాలు పెట్టిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -