Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్4వ వార్డు అభ్యర్థిగా ఇందారపు సారయ్య నామినేషన్

4వ వార్డు అభ్యర్థిగా ఇందారపు సారయ్య నామినేషన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్  రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని 4వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా ఇందారపు సారయ్య శుక్రవారం తాడిచెర్ల క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -