- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివనగర్ 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రభాత బేరి నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో అలరించడం జరిగింది. గత సంవత్సరం ఇంటర్మీడియట్ ,పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిమ కనబరచిన విద్యార్థులకు ఎన్ఎం ,ఎం ఎస్ కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు మెమొంటోస్ తో సత్కరించడం జరిగింది . ఈ పాఠశాల నుండి వడ్ల శ్రీకర్ అనే విద్యార్థికి ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా తరఫున నిర్వహించిన స్వతంత్ర వేడుకల్లో ఈయనకు పదివేల రూపాయల క్యాష్ ప్రైస్ ప్రశంస పత్రాన్ని అందించడం జరిగింది.
- Advertisement -