- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ధర్మశాల వేదికగా ఇండియా, దక్షణాఫ్రికా మధ్య మూడో టీ20 కాసేపట్లో ప్రారంభకానుంది. ఈక్రమంలో టీమిండియా టాస్ గెలిచి..సఫారీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఐదు టీ20 మ్యాచ్‌లో భాగంగా మొదటి టీ20ని ఇండియా గెలువగా, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా విక్టరీ సాధించింది. తాజాగా ఇరుజట్ల మధ్య మూడో టీ20 ప్రారంభంకానుంది. ఇరుజట్లు కూడా స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
- Advertisement -



