Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన భారత్ ఇన్నింగ్స్‌.. టార్గెట్‌ ఎంతంటే?

ముగిసిన భారత్ ఇన్నింగ్స్‌.. టార్గెట్‌ ఎంతంటే?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (59*) బ్యాట్‌ ఝళిపించాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్‌ వర్మ (26), అక్షర్‌ పటేల్‌ (23) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు, సిపమ్లా రెండు, ఫెరీరా ఒక వికెట్‌ తీశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -